Portable AC: రూ.3వేలలోపే ఈ పోర్టబుల్ ఏసీ తో ఎండ వేడికి చెక్ పెట్టండి.. నిమిషాల్లోనే  కూల్ !

Portable AC: రూ.3వేలలోపే ఈ పోర్టబుల్ ఏసీ తో ఎండ వేడికి చెక్ పెట్టండి.. నిమిషాల్లోనే కూల్ !

Portable AC : చలి కాలం దాదాపు ముగిసింది. ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఎలా ఉంటాయో తలచుకుంటేనే వణుకు పుడుతుంది.మండుతున్న ఎండలు, తేమ కారణంగా ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు కూడా పనిచేయడం లేదు. అయితే,…