గ్యాస్ సిలిండర్ ధరను భారీగా తగ్గించిన ప్రభుత్వం.. జనవరి 1 నుంచి 450 రూపాయలకే..
ఇటీవలి సంచలన ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే కీలక నిర్ణయాలు తీసుకోనుంది.ఈ క్రమంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500 వందల గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు.బీజేపీ అధికారంలోకి వస్తే సిలిండర్ల ధరలను తగ్గిస్తామని ప్రకటించింది.ఉజ్వల పథకం కింద…