ఉద్యోగిని సస్పెండ్ లేదా డిస్మిస్ చేయడం అంటే ఏమిటి? ఆ టైంలో జీతం వస్తుందా?
ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా ఉన్నతాధికారులు వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తారు లేదా సస్పెండ్ చేస్తారు. ఇలాంటి సంఘటనలు మనం నిజ జీవితంలోనూ చాలాసార్లు చూశాం.కానీ సస్పెండ్ మరియు డిస్మిస్ అనే…