సామ్‌సంగ్‌ ఫోన్‌పై అమెజాన్‌లో అదిరే ఆఫర్‌.. కేవలం రూ.1499 కే సామ్‌సంగ్‌ M 33 ఫోన్‌

సామ్‌సంగ్‌ ఫోన్‌పై అమెజాన్‌లో అదిరే ఆఫర్‌.. కేవలం రూ.1499 కే సామ్‌సంగ్‌ M 33 ఫోన్‌

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం విపరీతంగా పెరిగింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా వివిధ కంపెనీలు తమ కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి.అయితే ఎన్ని మోడల్స్ ఫోన్లు అందుబాటులోకి వచ్చినా శాంసంగ్ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ వేరు. ముఖ్యంగా మొబైల్ ఫోన్ల విషయానికి…