లైవ్ కాల్ ను ట్రాన్సలేట్ చేస్తుంది.. ఇయర్ బడ్స్ లో కూడా Galaxy Ai ఫీచర్!

లైవ్ కాల్ ను ట్రాన్సలేట్ చేస్తుంది.. ఇయర్ బడ్స్ లో కూడా Galaxy Ai ఫీచర్!

Samsung Galaxy S24 series phone లు ఇటీవల విడుదలయ్యాయి. ఇవి సరికొత్త Galaxy AI features తో వస్తున్న సంగతి తెలిసిందే. మరియు ఇప్పుడు ఎంచుకోవడానికి Galaxy Ai ఫీచర్లతో కొన్ని Samsung Galaxy Wireless Ear phone లు…