నా భర్త ప్రోత్సహం వల్లే నగ్నంగా నటించాను : శరణ్య
“ఫిదా” సినిమాలో హీరోయిన్ సాయి పల్లవికి చెల్లిగా నటించిన శరణ్య తాజాగా “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” సినిమాలో హీరోయిన్ గా మారింది. అంతేకాదు ఇందులో ఆమె నగ్నంగా నటించింది. ఈ సినిమాలో ఆమె నటనను అందరూ మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో నగ్నంగా…