లక్ష పెట్టుబడితో.. వడ్డీనే రూ. 45 వేలు అందించే స్కీమ్ ఇది.. పూర్తి వివరాలు
ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా 1,55,000 కంటే ఎక్కువ పోస్టాఫీసు శాఖలను కలిగి ఉంది. వీటిలో దేనిలోనైనా మీరు ఖాతాను తెరవవచ్చు. పోస్ట్ ఆఫీస్ ఒకటి, రెండు, మూడు మరియు ఐదు సంవత్సరాల ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ఆప్షన్‌లలో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలను అందిస్తుంది.…