ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు బంపరాఫర్!
పండుగల సీజన్ సందర్భంగా, క్రెడిట్ కార్డ్ కంపెనీ SBI కార్డ్ తన కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది.కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, ఫ్యాషన్, ఫర్నీచర్ తదితర ఉత్పత్తుల కొనుగోలుపై ఈఎంఐ, క్యాష్‌బ్యాక్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొంది.2,700 కంటే ఎక్కువ ఉన్న…