మీ జీతం ఖాతా స్టేట్ బ్యాంకులో ఉందా? అయితే.. మీరు 40 లక్షల ఇన్సూరెన్సుకు అర్హులు
స్టేట్ బ్యాంకును ట్రజరీ బ్యాంకు అని కూడా అంటారు. ప్రభుత్వ ఆర్ధిక కార్యాకలాపాలన్నీ దాదాపు ఈ బ్యాంకు ద్వారానే అవుతుంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బట్వాడాలో ఈ బ్యాంకు కీలక పాత్ర పోషిస్టుం టుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల…