SBI YONO: కస్టమర్లకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. కొత్త సర్వీసులు!
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా తన ఖాతాదారులకు తీపి కబురు అందించింది. కొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి.బ్యాంక్ అందించిన యోనో యాప్ ద్వారా ఈ కొత్త సేవలను పొందవచ్చు. కాబట్టి బ్యాంకు ఎలాంటి…