మీ ఫోన్లకు ఈ స్క్రీన్ గార్డ్ లు వాడుతున్నారా? జాగ్రత్త… Redmi వార్నింగ్

మీ ఫోన్లకు ఈ స్క్రీన్ గార్డ్ లు వాడుతున్నారా? జాగ్రత్త… Redmi వార్నింగ్

Xiaomi యొక్క Redmi బ్రాండ్ తన smartphone వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. అవును, curved displays లు ఉన్న smartphone లలో లిక్విడ్ ఆధారిత UV screen protectors లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాల గురించి కస్టమర్లను హెచ్చరిస్తోంది.…