నెలకి రు. 81,000 జీతం తో BSF లో ఇంజినీరింగ్ గ్రూప్ సి పోస్టులు.. అప్లై చేయండి

నెలకి రు. 81,000 జీతం తో BSF లో ఇంజినీరింగ్ గ్రూప్ సి పోస్టులు.. అప్లై చేయండి

Union Ministry of Home Affairs , Directorate General Border Security Force ... Engineering Setup Group- 'C (Non-Gazetted Non-Ministerial ) పోస్టుల కోసం అర్హులైన పురుష మరియు మహిళా అభ్యర్థుల నుండి Online దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.Vacancy…