SBI News: చరిత్ర సృష్టించిన బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐ .. ఏమిటంటే .
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశీయ బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్‌లో రారాజుగా ఎదుగుతోంది.డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. దీంతో సరికొత్త రికార్డు నెలకొల్పింది.గత త్రైమాసికంలో ఎస్బీఐ నికర లాభం 35 శాతం తగ్గి రూ.9,164 కోట్లకు చేరుకుందని…