Business Idea: రూ.2 లక్షల పెట్టుబడితో నెలకు పది లక్షల వ్యాపారం.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు
వ్యాపారం చేయాలనుకునే వారికి ముందుగా ఇబ్బంది పెట్టేది పెట్టుబడి సమస్య. అందువల్ల, తక్కువ పెట్టుబడితో మంచి రాబడిని ఇచ్చే వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వ్యక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ సందర్భంలో, అమూల్ బిజినెస్ ఫ్రాంచైజ్ మీకు మంచి ఎంపిక. ఇక్కడ మీరు…