AP ఇంటర్ అర్హతతోనే సాప్ట్‌వేర్ ఉద్యోగం.. HCL తో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం
అమరావతి: ప్రస్తుతం యువత ఎక్కువగా సాప్ట్‌వేర్ ఉద్యోగాలే లక్ష్యంగా విద్యాభ్యాసం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు బీటెక్‌లో ఐటీ లేదా సీఎస్‌ఈ గ్రూపు వారికే సాప్ట్‌వేర్ ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండేవి.అయితే ఇటీవల కాలంలో ఇతర గ్రూపులకు చెందినవారు కూడా సాప్ట్‌వేర్‌కు సంబంధించిన కోర్సులు…