ఒకరికి ఇవ్వవలసిన ప్రమోషన్ ఇంకొకరికి : సస్పెన్షన్ వేటు

ఒకరికి ఇవ్వవలసిన ప్రమోషన్ ఇంకొకరికి : సస్పెన్షన్ వేటు

రాప్తాడురూరల్: పదోన్నతుల జాబితాలో సిబ్బంది మతలబు చేశారు. సీనియర్ టీచర్ పేరును జాబి తాలో చేర్చకుండా జూనియర్కు పదోన్నతి కల్పిం చారు. సీనియర్ అడ్డు చెప్పడంతో రాత్రికి రాత్రి ఆమెకు మార్చారు. ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించిన డీఈఓ సాయిరాం సీనియర్…