6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ‘తపాలాశాఖ’ స్కాలర్షిప్.. ఎంపికైతే ఏటా రూ.6 వేలు
పోస్టల్ స్కాలర్షిప్ 2023: 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు 'పోస్టాఫీసు' స్కాలర్షిప్.. ఎంపికైతే వార్షిక స్టైఫండ్ రూ.6 వేలుపోస్ట్ల శాఖ 6వ తరగతి నుండి పదో తరగతి విద్యార్థులకు దీన్ దయాళ్ స్పర్ష్ యోజన స్కాలర్షిప్ కోసం పోటీ పరీక్షలను…