AC లపై బంపరాఫర్.. కేవలం రూ. 799కే పోర్టబుల్ మినీ AC.. త్వరపడండి

AC లపై బంపరాఫర్.. కేవలం రూ. 799కే పోర్టబుల్ మినీ AC.. త్వరపడండి

మార్చి నెల వచ్చేసింది. భగ భగ మండే ఎండల వర్షం కురిపించేందుకు భానుడు సిద్ధమవుతున్నాడు. ఇప్పటి వరకు వాతావరణం కాస్త చల్లగా ఉన్నా క్రమంగా ఎండలు మండుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో…