ఉద్యోగ నేత కేఆర్ సూర్యనారాయణకు భారీ షాక్- సస్పెన్షన్
ఏపీలో ఉద్యోగుల సమస్యలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసి వార్తల్లో నిలిచిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణపై జగన్ సర్కార్ మండిపడింది.అప్పటి నుంచి ఆయనకు, ప్రభుత్వానికి మధ్య పోరు తాజాగా మరో మలుపు తిరిగింది. వాణిజ్య పన్నుల శాఖలో సూపరింటెండెంట్‌గా…