టాటా పంచ్ ICE vs పంచ్ EV.. వీటిలో ఏ కారు కొనాలని కన్ఫ్యూజ్ అవుతున్నారా.?

టాటా పంచ్ ICE vs పంచ్ EV.. వీటిలో ఏ కారు కొనాలని కన్ఫ్యూజ్ అవుతున్నారా.?

టాటా మోటార్స్ కార్లు భారతీయ కస్టమర్లలో బాగా ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా టాటా పంచ్ మైక్రో SUV చాలా ప్రజాదరణ పొందింది.అయితే ఇటీవలే టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, టాటా పంచ్ కారు కొనాలనుకునే…