టీచర్ అటెండన్స్ సరిగా వేయటం లేదని టీచర్ సస్పెండ్ .. FACIAL హాజరు తప్పకుండా వేయాలి..

టీచర్ అటెండన్స్ సరిగా వేయటం లేదని టీచర్ సస్పెండ్ .. FACIAL హాజరు తప్పకుండా వేయాలి..

ఉపాధ్యాయలు ప్రతి రోజు తప్పని సరిగా రెండు పూటలా ముఖ హాజరు వేయవలెనని ఆదేశాలు ఉన్నప్పటికీ కొంత మంది ఆశ్రర్ధ వహిస్తుండటం ఫలితం గా ఈ రోజు ఏలూరు జిల్లాలో ఒక టీచర్ ను జిల్లా విద్యా శాఖాధికారి వారు సస్పెండ్…