నెలకి 1,80,000/- జీతం తో THDCIL లో ఇంజనీర్ ట్రైనీ పోస్ట్ లు .. వివరాలు ఇవే.

నెలకి 1,80,000/- జీతం తో THDCIL లో ఇంజనీర్ ట్రైనీ పోస్ట్ లు .. వివరాలు ఇవే.

Tehri Hydro Development Corporation India Limited  (THDCIL) Engineer Trainee.  పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ప్రకటన వివరాలు: Engineer Trainee: 10 Postsవిభాగాలు: Civil, Electrical, Mechanical, Electronics and Instrumentation.అర్హత: సంబంధిత విభాగంలో BE, B.Tech, B.Sc (Engineering) )…