సరికొత్త రికార్డ్.. IIT BOMBAY గ్రాడ్యుయేట్‌కు రూ. 3.7 కోట్ల జీతంతో ఉద్యోగం!
IIT ఉద్యోగాలు: IIT బాంబే గ్రాడ్యుయేట్ చరిత్ర సృష్టించాడు. ప్లేస్మెంట్ డ్రైవ్‌లో అత్యధిక వార్షిక వేతనంతో జాబ్ ఆఫర్‌ని అందుకున్నారు. ఐఐటీ బాంబే ఇటీవల వార్షిక ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించగా.. గ్రాడ్యుయేట్‌కు రూ. 3.7 కోట్ల వార్షిక వేతనంతో అంతర్జాతీయ ఆఫర్‌కు…