Thailand Tour: థాయ్‌లాండ్‌కు తక్కువ ధరలో అదిరే టూర్.. పూర్తి వివరాలు!

Thailand Tour: థాయ్‌లాండ్‌కు తక్కువ ధరలో అదిరే టూర్.. పూర్తి వివరాలు!

మీరు థాయిలాండ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకు అనుకుంటున్నారు? మీరు సరసమైన ధరతో థాయ్‌లాండ్‌కు వెళ్లవచ్చు. హైదరాబాద్ నుంచి నేరుగా కూడా వెళ్లవచ్చు.భారతీయ రైల్వేకు చెందిన IRCTC కూడా ఇదే ఒప్పందాన్ని అందుబాటులోకి తెచ్చింది.తక్కువ ధరకే హైదరాబాద్…