TTD Jobs : తిరుమల తిరుపతి దేవస్థానం లో 479 పోస్టుల భర్తీకి ఆమోదం

TTD Jobs : తిరుమల తిరుపతి దేవస్థానం లో 479 పోస్టుల భర్తీకి ఆమోదం

Tirumala Tirupati Devasthanams TTD : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం (march 11) తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.…