బ్యాంకులు మొత్తం ఎన్ని రకాల లోన్లు ఇస్తాయో తెలుసా? ఈ లిస్ట్ చెక్ చేయండి
సంపాదించిన డబ్బుతో జీవితంలో అవసరాలన్నీ తీరవు. చాలా సందర్భాలలో, రుణాలు అవసరం. చాలా మంది వ్యాపార వెంచర్ ఫండ్స్ కోసం, వైద్య ఖర్చుల కోసం లేదా కొత్త కారు కొనుగోలు కోసం రుణాలు తీసుకుంటారు.అవసరాలను తీర్చడానికి రిస్క్‌ని బట్టి బ్యాంకులు రుణ…