నిరుద్యోగ బీమా గురించి తెలుసా..? ఇండియాలోనూ ఈ బెనిఫిట్స్ అందుకోవచ్చట!
నిరుద్యోగ బీమా: ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతుండగా.. ఆర్థిక, ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. వీటి నుంచి కొంత ఉపశమనం పొందడానికి బీమా తీసుకోవడం ఉత్తమమైన మార్గాలలో ఒకటి.అయితే ఆరోగ్య బీమా, వాహన బీమా తదితరాలు సరే.. నిరుద్యోగ బీమా గురించి…