Online Scam: పొరపాటున మీ అకౌంట్ లోకి డబ్బు వచ్చిందా.. జాగర్త.. దాని వెనక పెద్ద స్కాం ఉంటుంది
ఎవరైనా అనుకోకుండా మీ బ్యాంకు ఖాతాకు డబ్బు పంపితే సంతోషించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది స్కామర్ల కొత్త ట్రిక్. మీ బ్యాంకు ఖాతాలో ఉచితంగా జమ అయిన డబ్బుతో సంతోషించకండి. దీని వెనుక మోసగాళ్లు ఉన్నారు. డబ్బు పంపిన తర్వాత,…