UPSC Civil Services 2024: సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024..  1056 పోస్ట్ ల కొరకు నోటిఫికేషన్ విడుదల

UPSC Civil Services 2024: సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024.. 1056 పోస్ట్ ల కొరకు నోటిఫికేషన్ విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2024 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ సివిల్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ ప్రకటన ద్వారా 1,056…