Mobile Phone:సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా ? ఇవి చుడండి !

Mobile Phone:సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా ? ఇవి చుడండి !

మనిషికి గాలి, నీరు ఎంత అవసరమో మొబైల్ ఫోన్ కూడా నేడు మనిషికి అంతే అవసరంగా మారింది. మొబైల్ లేకపోతే క్షణం కూడా గడవని పరిస్థితి. ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ఫోన్ సర్వసాధారణమైపోయింది.కొందరు లక్షలు ఖరీదు చేసే ఫోన్లు వాడుతుంటే మరికొందరు…