ప్రయాణాల్లో తరుచు వాంతులు అవుతున్నాయా..? ఈ చిట్కాలను ట్రై చేయండి..!
Motion Sickness: ప్రయాణాల్లో తరుచు వాంతులు అవుతున్నాయా..? ఈ 10 ఆయుర్వేద చిట్కాలను ట్రై చేయండి..మోషన్ సిక్‌నెస్: కొందరు ప్రయాణాలంటే భయపడతారు. వాహనాల్లోకి వెళ్లగానే వాంతులు మొదలవుతాయి. దీనినే 'మోషన్ సిక్‌నెస్' అంటారు.మైకము, వికారం, వాంతులు మరియు చెమటలు వంటి లక్షణాలు…