భారత్ కి శుభవార్త .. జూన్ నాటికి ‘ఎల్నినో’ మాయం!

భారత్ కి శుభవార్త .. జూన్ నాటికి ‘ఎల్నినో’ మాయం!

దేశ రైతులకు వాతావరణ శాస్త్రవేత్తలు శుభవార్త చెబుతున్నారు. గతేడాదిలా కాకుండా ఈ ఏడాది దేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వారు అంచనా వేస్తున్నారు.2023లో దేశంలో అధిక ఉష్ణోగ్రతలు, వర్షాలకు కారణమైన ఎల్నినో పరిస్థితులు Southwest Monsoon రాగానే మారుతాయని America and…