Health Tips: వీటిని రోజుకు రెండు తింటే టే చాలు.. ఒంట్లో కొవ్వు మొత్తం కరిగిపోతుంది..
అధిక బరువు పెద్ద సమస్యగా మారింది.. బరువు పెరగడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. అనేక రకాల ఆరోగ్య సమస్యలు.. అందుకే బరువు తగ్గేందుకు చాలా మంది వింత ప్రయోగాలు చేస్తుంటారు.. అయితే కాస్త dry fruits తీసుకోవడం అంటున్నారు…