Redmi Note 13R Pro: తక్కువ బడ్జెట్‌లో 108 మెగాపిక్సెల్‌ కెమెరా.. రెడ్‌మీ నుంచి కొత్త ఫోన్‌

Redmi Note 13R Pro: తక్కువ బడ్జెట్‌లో 108 మెగాపిక్సెల్‌ కెమెరా.. రెడ్‌మీ నుంచి కొత్త ఫోన్‌

చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం Redmi బడ్జెట్ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. Redmi Note 13R Pro పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఈ ఫోన్ బడ్జెట్ ధరకే అందుబాటులోకి రావడం విశేషం.…