Mahindra XUV700 SUVకి భారీ డిమాండ్.. సెప్టెంబర్‌లో భారీగా విక్రయాలు
మహీంద్రా SUVలు భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందాయి. తాజాగా విడుదలైన మహీంద్రా SUV 700 మోడల్ (మహీంద్రా XUV700) రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేస్తోంది.మహీంద్రా కంపెనీ సెప్టెంబర్ 2023 విక్రయాల నివేదిక SUV 700 విక్రయ వివరాలను…