Yamaha R3:  యమహా R3 సూపర్‌ బైక్‌ లాంచ్‌.. ఫీచర్స్, ధర ఇవే..!

Yamaha R3: యమహా R3 సూపర్‌ బైక్‌ లాంచ్‌.. ఫీచర్స్, ధర ఇవే..!

భారత మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యమహా ఆర్3 బైక్‌ను యమహా శుక్రవారం (డిసెంబర్ 15) అధికారికంగా విడుదల చేసింది. ఈ బైక్ పూర్తిగా విదేశాల్లో తయారు చేయబడి భారతదేశంలో దిగుమతి చేయబడి విక్రయిస్తుంది.Yamaha R3 Price, Featuresదేశీయ మార్కెట్లో యమహా…