7 Wonders in the World: ప్రపంచంలో 7 అద్భుతాలు ఇవే

1.మెక్సికో లోని చిచెన్ ఇట్జా (క్రీ.శ. 800) నాటి యుకాటన్ పెనిన్స్యులా
(ఒక ద్వీపకల్పము వంటిదీ), వద్ద నిర్మితమైన పిరమడ్.

2.క్రీస్తు రిడీమర్ (1934), రయో డి జనీరో, బ్రెజిల్.
3.రోమన్ కలోసియమ్ (ఒక పెద్ద ప్రదర్శనశాల వంటిది) – (70-82 క్రీ.శ.), రోమ్,
ఇటలీ.

 4.తాజ్ మహల్ (క్రీ.శ. 1630), ఆగ్రా, ఇండియా.
5.ప్రఖ్యాతి గాంచిన చైనా గోడ (క్రీ.పూ. 220 మరియు క్రీ,శ, 1368-1644),
చైనా.

6.మచ్చు, పిచ్చు (1460-1470), పెరు.
7.పెట్రా (క్రీ.పూ 9 – క్రీ.శ..40) జోర్డాన్.
8. గిజా పిరమిడ్ ( ప్రాచీన ప్రపంచ అద్భుతం)
 
ప్రపంచంలో 7 అద్భుతాలు గురించి పూర్తి వివరణ 
Flash...   ప్రధానోపాధ్యాయినికి పంచాయతీ కార్యదర్శి తాఖీదు జారీ.. ఎక్కడో తెలుసా..