REAPPPORTIONMENT OF TEACHERS: Subject Conversion General Rules

 Subject Conversion General Rules

1996 Sub -ordinate Service Rules ప్రకారము

School Asst s ఒక సబ్జెక్టు నుండి మరొక సబ్జక్టు కుConversion కావాలంటే conversion కా గోరు  SA Subject అర్హతలతో బాటు, Feeder category Seniority జాబితాలో  పదోన్నతులలోసదరు టీచరు సీనియారిటీ నెంబరు Cross అవ్వాలి.

 ➧ ఉదాహరణకు ఒక S A హిందీ టీచరు (SGT 2001) కు పదోన్నతి వచ్చినది అనుకొందాము. అతను S A Maths గా కన్వరషన్ పొందాలంటే అతని S G T సీనియారిటీ జాబితాలో   Maths లోఅతని సీనియారిటీ నెంబరు (Reservation Roaster Point లో) వరకు Maths పదోన్నతి వచ్చి ఉండాలి.  

➧ Maths కు ఇతనికి Conversion ఇస్తే ఇతని కంటే సీనియర్ కు Maths పదోన్నతి అవకాశము కోల్పోతారు.

➧ Hindi లో SGT లకు DSC 2004 వరకు  పదోన్నతులు వచ్చి ఉన్నవి. SGT కేటగిరీ లో ఇతని కంటే Seniors SGT  1998 వారికి ఇంకాSA పదోన్నతులు రాలేదు. ఇతనికి SA Maths Conversion ఇస్తే సీనియర్ SGT కు Maths  పదోన్నతి అవకాశముకోల్పోతారు.

➧ Feeder  category Seniority list లో Seniors  Promotion నష్ట పోకుండా Conversion  ఉండాలి సీనియర్లకే అవకాశము ఇవ్వాలి.

➧  ఇదేవిధంగా LFL HM to SA , SA (Sub)To SA (another Sub) Conversion కు పాటించాలి

PS. Maths కు ఈ ఇబ్బంది రాదు.

➧  అందువలన Conversion ను Surplus నుండి Deficit కు conversion అవకాశము ఇచ్చేటప్పుడు ఈ నిబంధన పాటించాలి. (source: social media)

POST CONVERSION MODEL APPLICATION

CSE Clarifications on G.O 117

DOWNLOAD GO MS 117

Flash...   Google Doodle celebrates bees on 50th anniversary of Earth Day