Subject Conversion General Rules
1996 Sub -ordinate Service Rules ప్రకారము
School Asst s ఒక సబ్జెక్టు నుండి మరొక సబ్జక్టు కుConversion కావాలంటే conversion కా గోరు SA Subject అర్హతలతో బాటు, Feeder category Seniority జాబితాలో పదోన్నతులలోసదరు టీచరు సీనియారిటీ నెంబరు Cross అవ్వాలి.
➧ ఉదాహరణకు ఒక S A హిందీ టీచరు (SGT 2001) కు పదోన్నతి వచ్చినది అనుకొందాము. అతను S A Maths గా కన్వరషన్ పొందాలంటే అతని S G T సీనియారిటీ జాబితాలో Maths లోఅతని సీనియారిటీ నెంబరు (Reservation Roaster Point లో) వరకు Maths పదోన్నతి వచ్చి ఉండాలి.
➧ Maths కు ఇతనికి Conversion ఇస్తే ఇతని కంటే సీనియర్ కు Maths పదోన్నతి అవకాశము కోల్పోతారు.
➧ Hindi లో SGT లకు DSC 2004 వరకు పదోన్నతులు వచ్చి ఉన్నవి. SGT కేటగిరీ లో ఇతని కంటే Seniors SGT 1998 వారికి ఇంకాSA పదోన్నతులు రాలేదు. ఇతనికి SA Maths Conversion ఇస్తే సీనియర్ SGT కు Maths పదోన్నతి అవకాశముకోల్పోతారు.
➧ Feeder category Seniority list లో Seniors Promotion నష్ట పోకుండా Conversion ఉండాలి సీనియర్లకే అవకాశము ఇవ్వాలి.
➧ ఇదేవిధంగా LFL HM to SA , SA (Sub)To SA (another Sub) Conversion కు పాటించాలి
PS. Maths కు ఈ ఇబ్బంది రాదు.
➧ అందువలన Conversion ను Surplus నుండి Deficit కు conversion అవకాశము ఇచ్చేటప్పుడు ఈ నిబంధన పాటించాలి. (source: social media)